♪♫
TG-498
Telugu
యేసుని చేతులందు యేసుని రొమ్మునన్
yeesuni cheethulandu yeesuni rommunan
206
views
పల్లవి
యేసుని చేతులందు యేసుని రొమ్మునన్ నాకు నభయమందు అందె పరుండెదన్ కీర్తన వింటివా? నా మన మందునుండి పొందు సుఖం బహా! ||యేసుని చేతులందు||
1వ చరణం
యేసుని చేతులందు మిక్కిలి క్షేమము జేరెడ నింక నాక ఏ దుఃఖ బాధలైన నచ్చోటఁ జేరవు పాపపు భీతిబాధ లంటవు నన్నటన్ కన్నీరు సందియంబుల్ కొన్ని దినా లిటన్ ||యేసుని చేతులందు||
2వ చరణం
యేసె నా యాశ్రయంబు నాకై చావొందెఁగా గొల్గోతయందు నుండు నా గురి సర్వదా చీఁకటి దాఁటుదాఁక నోర్పుతో నుండెదన్ జేరెద నుండెదన్ మంచును నమ్మెదన్ ||యేసుని చేతులందు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.