యేసుని జననం అనందం ప్రజలందరికి పర్వ దినం
Yeesuni Jananan Anandan Prajalandariki Parva Dinan
యేసుని జననం అనందం ప్రజలందరికి పర్వ దినం యేసుని జననం ఆశ్చర్యం ప్రజలందరికి సంతోషం యూదుల రాజు గా పుట్టెను యూదయ బెత్లెహేమందున పరమందు దూతల ఆనందం ఇహమందు భక్తుల సంతోషం లా ల ల - లా ల ల - లా ల ల. మా బ్రతుకులో వెలుగు నింపావయ కిడు నుండీ మమ్ము రక్షించినావయ్య మా భారమంతా తీసివేసినావయ్య రాజ్య భారమంతా నీవే మోసినావయ్య ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన కర్తగా ఈ భువికి దిగివచ్చేను మా కోసం దేనునిగా వచ్చావయ్యా భాగ్యవంతులుగా మమ్ము చేశావయ్య రాజులకు రాజుగా వచ్ఛావయ్య రాజు బిడ్డగా మమ్ము పిలిచావయ్యా సత్య స్వరూపి సర్వోన్నతుడు. ఆద్వితీయ సత్య దేవుడు శాంతి స్వరూపి సర్వాదికారిగా ఈ భువికి దిగివచ్చేను
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.