యేసుని జన్మదినం లోకానికే పర్వదినం
Yeesuni Janmadinan Lookaanikee Parvadinan
యేసుని జన్మదినం - లోకానికే పర్వదినం పరిశుధ్ధుని ఆగమనం - లోకపాప పరిహారం ||యేసుని||
Happy Christmas Happy Christmas Merry Christmas Merry Christmas Happy Christmas Happy Christmas Joyful Christmas జన్మించెను సర్వోన్నతుడు - రక్షకుడై ఈ భువిలో నరరూపిగ దీనునిగా బెత్లెహేమనే గ్రామములో ఇమ్మానుయేలుగ - ఆ దావీదు వంశములో ||Happy Christmas||
యేసుని ||సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ భూమి మీద ప్రజలందరికీ శాంతి సమాధానము కలుగును గాకని - ఆ దూతాళి స్త్రోత్రించిరి||
Happy Christmas ||యేసుని||
మనసారా స్తుతియించెదం ప్రభువుల ప్రభువనీ కొనియాడుచు కీర్తించెదం రాజులకే రాజనీ ప్రభుయేసు జన్మదినం - మనకెంతో ఆనందం ||Happy Christmas||
యేసుని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.