TG-2264
Telugu

యేసుని నామంలో శక్తి ఉందని

yeesuni naamanloo shakthi undani

56
views
పల్లవి

యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో (3) రక్షణకు విడుదలకు స్వస్థతకు (2) ||యేసుని||

1వ చరణం

ఎనలేని ప్రేమ నాపై చూపించితివే నీ బలియాగం నన్ను రక్షించెనే రక్షణ విడుదల స్వస్థత (2) కుమ్మరించుము నీ ఆత్మను వేచియున్నాము నీ రాకకై (3)       ||రక్షణకు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.