TG-1192
Telugu

యేసుని ప్రేమ బహు కమ్మ నైనది

yeesuni preema bahu kamma nainadi

186
views
పల్లవి

యేసుని ప్రేమ బహు కమ్మ నైనది జీవాహారం – మధురాతి మధురమే (2) భలే భలే గుందిలే – తేనే కంటే తియ్యగా (2) యేసుని ప్రేమ బహు కమ్మ నైనది (2)

1వ చరణం

ఐదు రొట్టెలు, రెండు చేపలు ఐదు వేలు తిన్నారు – ఆహా..ఓహో అన్నారు (2) భలే భలే గుందిలే – తేనే కంటే తియ్యగా (2) ||యేసుని||

2వ చరణం

కానా పెళ్ళిలో – నీళ్ళను మార్చాడు ద్రాక్షరసము తాగి - ఆహా..ఓహో అన్నారు (2) భలే భలే గుందిలే – తేనే కంటే తియ్యగా (2) ||యేసుని||