TG-2539
Telugu

యేసుని ప్రేమ యేసు వార్త

yeesuni preema yeesu vaartha

83
views
పల్లవి

యేసుని ప్రేమ యేసు వార్త వాసిగ చాటను వెళ్ళెదము ఆశతో యేసు సజీవ సాక్షులై దిశలన్నిటను వ్యాపించెదము వినుము ప్రభుని స్వరము (2) ప్రభు యేసు సన్నిధి తోడు రాగా కడుదూర తీరాలు చేరెదము ||యేసుని||

1వ చరణం

మరణ ఛాయ లోయలలో నాశన కూపపు లోతులలో చితికెను బ్రతుకులెన్నో ప్రేమ తోడను చేరి వారిని ప్రభు యేసు కొరకై గెలిచెదము కాపరి లేని గొర్రెలుగా వేసారెనుగ సమూహములే ప్రజలను చూచెదమా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.