యేసూ నన్ ప్రేమించితివి ఆశ్రయము

yeesuu nan preeminchithivi aashrayamu

🎵 TG-2022🌐 Telugu
పల్లవి

యేసూ నన్ ప్రేమించితివి ఆశ్రయము లేనప్పుడు – నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే (2)         ||యేసూ||

1వ చరణం

నే తలచలేదెప్పుడు – నా అంతమేమౌనని (2) నా పాపములచే నేను నిన్ను విసిగించితిని ||యేసూ||

2వ చరణం

నిన్ను నే గాంచగానే – నా జీవితము మారెను నీయందు గృచ్చబడి నిన్నంగీకరించితి రక్షణ దొరికే నాకు – రక్తముతో నన్ను కడిగి క్రయముగా నీ చెంతకు రక్షకా తెచ్చితివి

Report Error