యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా

yeesuu neevee kaavaalayyaa - naathoo kuudaa raavaalayyaa

🎵 TG-1190🌐 Telugu
పల్లవి

యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా ఘనుడా ని దివ్య సన్నిధి - నను ఆదుకొనే నా పెన్నిధి (2) అ.ప: నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా..

1వ చరణం

నీవే నాతో వస్తే - దిగులు నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే - తెగులు నన్నంటదు ||యేసూ నీవే||

2వ చరణం

నీవే నాతో వస్తే - కొరత నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే - క్షయత నన్నంటదు ||యేసూ నీవే||

3వ చరణం

నీవే నాతో వస్తే - ఓటమి నా కుండదు నీవే ఆజ్ఞాపిస్తే - చీకటి నన్నంటదు ||యేసూ నీవే||

Report Error