TG-2875
Telugu

యేసూ ప్రభుని స్తుతించుట ఎంతో

yeesuu prabhuni sthuthinchuta enthoo

58
views
పల్లవి

యేసూ ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది (2) మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||

1వ చరణం

విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మేము చేసెను మా శైలము మా కేడెము మా కోటయు మా ప్రభువే ఉన్నత దుర్గము రక్షణ శృంగము రక్షించువాడు మన దేవుడు అతిసుందరుడు అందరిలోన అతికాంక్షనీయుడు అతి ప్రియుడు రాత్రింబవళ్లు వేనోళ్లతోను స్తుతించుటయే బహుమంచిది

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.