♪♫
TG-1858
Telugu
యేసువా.. యేసువా.. యేసువా నా
yeesuvaa.. yeesuvaa.. yeesuvaa naa
51
views
పల్లవి
యేసువా.. యేసువా.. యేసువా నా యేసువా (2) మీ జ్ఞాపకార్థముగా భుజించుచున్నాము మీ దివ్య దేహమును తమ ఆజ్ఞానుసారముగా పానము చేసెదము మీ తీరు రుధిరమును ||యేసువా||
1వ చరణం
ఆనాడు మీ దేహమును హింసించి చంపితిమి ఈనాడు ఆ దేహమే మేము గాచుచుండెనుగా మేము గాచుచుండెనుగా ఆనాడు మీ రక్తమును చిందింప చేసితిమి ఈనాడు ఆ రక్తమే మేము శుద్ధి పరచెనుగా మేము శుద్ధి పరచెనుగా మా పాప భారమును సిలువగ మోసితివి మార్గము చూపితివి రక్షణ నొసగితివి రక్షణ నొసగితివి
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.