TG-2239
Telugu

యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత

yehoovaa dayaalludu aayanakee kruthajnyatha

70
views
పల్లవి

యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి చీకటి నుండి వెలుగునకు మరణము నుండి జీవముకు నన్ను నడిపించితివి కష్టములలో నుండి ఆపదలలో నుండి నన్ను విడిపించితివి

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.