యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు

yehoovaa dayaalludu sarva shakthimanthudu

🎵 TG-2706🌐 Telugu
పల్లవి

యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు ఆయన కృప నిత్యముండును (2) ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు జై జై యేసు రాజా – జయ యేసు రాజా (4)         ||యెహోవా||

1వ చరణం

సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే ||యెహోవా నాకు||

2వ చరణం

దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనే విలువైన రక్షణలో నను కడ వరకు నడిపించు వారాయనే

Report Error