TG-1564
Telugu

యెహోవా దీవించి – కాపాడును

yehoovaa deevinchi – kaapaadunu

80
views
పల్లవి

యెహోవా దీవించి – కాపాడును గాక తన సన్నిధి కాంతితో నిను కరుణించును గాక నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చును గాక (2) ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ శాంతినిచ్చును గాక ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ (2) తన జాలి – నీ పైన వెయ్యి తరములు – ఉండు గాక నీ వంశం – సంతానం వారి పిల్లల – వారి పిల్లలు (4) నీ ముందు – నీ వెనుక నీ పక్కన – నీ చుట్టూ నీతోనూ – నీలోనూ తన సన్నిధి ఉండు గాక ఉదయాన – సాయంత్రం నీ రాక – పోకలలో కన్నీటిలో – సంతోశంలో నీ పక్షం – నీ తోడు నీ నీడగా – ఉంటాడు మన ప్రభువు – నీ వాడు నా వాడు – మన వాడు వారి పిల్లల – వారి పిల్లలు కన్నీటిలో – సంతోషంలో నీ కోసం ఉంటాడు – నీ కోసం ఉంటాడు ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ (3)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.