♪♫
TG-1207
Telugu
యెహోవా నా కాపరీ - నాకు లేమిలేదు
yehoovaa naa kaaparee - naaku leemileedu
205
views
పల్లవి
యెహోవా నా కాపరీ - నాకు లేమిలేదు (2) పచ్చిక గలచోట్ల - పరుండ జేయును (2)
1వ చరణం
గాఢాందకారపు లోయలలో - నేను నడచినను ఏ ఆపదలకు భయపడను - నీవు నాతోనుండగా (2) నా బ్రతుకంతయు - కృపాక్షేమములు వచ్చును (2) ||యెహోవా||
2వ చరణం
నా శత్రువులయొద్ద - బల్లను సిద్ధ పరచెదవు నూనెతో నా తలను - అంటి యున్నావు (2) జీవితమంతయూ - నీ సన్నిదిలో గడిపెదను (2) ||యెహోవా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.