TG-1205
Telugu

యెహోవా నా కాపరి - నాకేమి లేమి కలుగదు

yehoovaa naa kaapari - naakeemi leemi kalugadu

186
views
పల్లవి

యెహోవా నా కాపరి - నాకేమి లేమి కలుగదు (2) పచ్చికగల చోట్ల పరుండ చేయున్‌ (2) నా ప్రాణమునకు - సేద తీర్చున్‌ (2)

1వ చరణం

గాఢాందకారం నన్నావరించి నాతోడైయున్నావు నీవు (2) శాంతి కరమైన జలముల యెద్ద నడిపించినావు నీవు (2) ||యెహోవా||

2వ చరణం

నీ నామము బట్టి నీ ప్రేమ మార్గములో నడిపించి ఇహమందు నీవు (2) ఇకనుండి నేను నడువాలేను నీ మీదనేవాలినాను (2) ||యెహోవా||