TG-1521
Telugu

యెహోవా నా కాపరి నాకు

yehoovaa naa kaapari naaku

70
views
పల్లవి

యెహోవా నా కాపరి నాకు లేమిలేదు పచ్చికగలచోట్ల మచ్చికతో నడుపున్ || యెహోవా ||

1వ చరణం

మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్ పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు ప్రభు సిద్ధము చేయున్ పరవశమెందెదను నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి పొర్లుచున్నది చిరకాలము నేను ప్రభు మందిరములో వసియించెద నిరతం సంతసమొందెదను

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.