♪♫
TG-1908
Telugu
యెహోవా నాకు వెలుగాయె యెహోవా
yehoovaa naaku velugaaye yehoovaa
83
views
పల్లవి
యెహోవా నాకు వెలుగాయె యెహోవా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయ్యె నేను ఎవరికీ ఎన్నడు భయపడను – (2) నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే తన ఆజ్ఞలలో జీవించుటకై కృపతో నింపి కాపాడుము (2) ||యెహోవా||
1వ చరణం
నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను ఆపత్కాలములో చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.