♪♫
TG-1206
Telugu
యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు
yehoovaa ninnu pooliyunna vaarevvaru
206
views
పల్లవి
యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు యేసువా నీకు సాటియైన వారెవ్వరు
1వ చరణం
సృష్టికి ఆధారుడా అద్వితీయుడా నిత్యము నివసించుచున్న సత్యదేవుడా అందరిలో సుందరుడ - కాంక్షనీయుడా వందనముల కరుహుడా పూజ్యనీయుడా ||యెహోవా||
2వ చరణం
పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా లోక పాపమును మోసిన దైవ తనయుడా మరణపు కోరలు పీకిన విజయ వీరుడా శరణన్నచో కరుణ చూపు పరంధాముడా ||యెహోవా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.