యెహోవా యీరే నను చూసేవాడా – నీవుండుటయే చాలు
yehoovaa yeeree nanu chooseevaadaa – neevundutayee chaalu
యెహోవా యీరే నను చూసేవాడా – నీవుండుటయే చాలు యెహోవా రాఫా స్వస్థ ప్రదాత – నీ గాయమే బాగు చేయు యెహోవా షమ్మా తోడుండువాడా – నా అక్కరలను తీర్చు నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (2)
యెహోవా ఎలోహిం నా సృష్టి కర్తా – నీ వాక్కుయే ఈ సృష్టి యెహోవా ఎలైన్ మహోన్నతుడా – నీకు సాటి లేరెవరు యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత – నా హృదిలోనికి రమ్ము నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (2)
యెహోవా ఎల్ షద్దాయి బహు శక్తిమంతుడా – నా బలమే నీవు కదా యెహోవా రోహి నా మంచి కాపరి – నీ కరుణతో కాపాడు యెహోవా నిస్సి జయమిచ్చు దేవా – నాకభయము నీవే ప్రభు నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (4)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
