♪♫
TG-3584
Telugu
యెహోవా యీరే సమస్తము నీవే (నీవే చూచువాడవు)
yehoovaa yeeree samastamu neevee (neevee choochuvaadavu)
0
views
Chorus
యెహోవా యీరే సమస్తము నీవే అక్కరలన్ని తీర్చువాడవు.(2) ఊహించువాటికన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికి బదులిచ్చితివి. (2)
పల్లవి పూర్వ భాగం
యెహోవా యీరే సమస్తము నీవే, అక్కరలన్ని తీర్చువాడవు.(2)
1వ చరణం
అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి, అపనిందలు ఎదురైనను ఘనపరచితివి (2) ||యెహోవా యీరే||
మధ్య విరామం
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే (6) ||యెహోవా యీరే||
ఇతర
యెహోవా యీరే సమస్తము నీవే నీవే చూచువాడవు (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
