యెహోవా యీరే యెహోవా యీరే (సమకూర్చువారు మీరే)
yehoovaa yeeree yehoovaa yeeree (samakoorchuvaaru meeree)
యెహోవా యీరే యెహోవా యీరే సమకూర్చువారు మీరే మాకై సమకూర్చువారు మీరే ఓ...ఓ...ఓ... యెహోవా యీరే యెహోవా యీరే సమకూర్చువారు మీరే మాకై సమకూర్చువారు మీరే మాకై సమకూర్చువారు మీరే (2)
హల్లెలూయా హల్లెలూయా మీకే ఆరాధన (2) సమకూర్చు వానికే ఆరాధన మాకై సమకూర్చు వానికే ఆరాధన
ముదిమి వయస్సులో గర్భం తెరచితివే బహుమానంబూనే బలిగా కోరితివే (2) అబ్రహంకు సమకూర్చినా యెహోవా యీరే (2) సమకూర్చు వానికే ఆరాధన మాకై సమకూర్చు వానికే ఆరాధన ||హల్లెలూయా||
ధనము పోయినా బలము పోయినా ఘనత పోయినా కన్నబిడ్డలు లేకున్నా (2) యోబుకు సమకూర్చినా యెహోవా యీరే (2) సమకూర్చు వానికే ఆరాధన మాకై సమకూర్చు వానికే ఆరాధన ||హల్లెలూయా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
