యెహోవాను గానాము - చేసెదము ఏకముగా
yehoovaanu gaanaamu - cheesedamu eekamugaa
యెహోవాను గానాము - చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే - ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణిచెదము - ఆయనే దేవుడు మనకు ||యెహోవా||
యుద్దా శూరుడేహోవా - నా బలము నా గానము నా పితరుల దేవుడు - ఆయన పేరు యెహోవా ||యెహోవా||
ఫరో రధముల సేనలను - తన శ్రేష్టాది పతులను ఎర్ర సముద్రములోన - ముంచివేసెనెహోవా.. ||యెహోవా||
నీ మహిమాతి శయమున - కోపాగ్ని రగులజేసి చెత్తవలె ధహించెదవు - నీ పై లేచు వారిని ||యెహోవా||
దోపుడు సొమ్ము పంచు కొని - ఆస తీర్చు కొందును నాకత్తి దూసెదను - అని శత్రువు అనుకొనును ||యెహోవా||
వేల్పులలో నీ సముడెవడు - పరిశుద్దా మహనీయుడా అద్భుతమైన పూజ్యుడా - నీ వంటి వాడెవడు ||యెహోవా||
ఇశ్రాయేలీయులంతా - ఎంతో సురక్షితముగా సముద్రము మద్యను - ఆరిన నేలను నడచిరి ||యెహోవా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.