TG-2106
Telugu

యెహోవాను సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను

yehoovaanu sannuthinchedan aayananu keerthinchedanu

80
views
పల్లవి

యెహోవాను సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను ప్రభువును ఘనపరచెదన్ ఆ నామమునే గొప్ప చేసెదన్ (2) హల్లెలూయా హల్లెలూయా (2) ||యెహోవాను||

1వ చరణం

నాకున్న సర్వము నన్ను విడచినను నావారే నన్ను విడచి నిందలేసినను నా యేసయ్యను చేరగా నేనున్నానన్నాడుగా ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగయుగములు చెల్లును నాకున్న భయములే నన్ను కృంగదీయాగా నా హృదయం నాలోనే నలిగిపోయేగా నన్నాదరించెనుగా నా ఆశలే నిరాశలై నిస్పృహలో ఉండగా నాపైన చీకటియే నాన్నవరించెగా నా దీపము ఆరుచుండగా నా యేసయ్య వెలిగించెగా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.