TG-4430
Telugu

యెహోవా నా దేవా

Yehovaa Naa Devaa

0
views
పల్లవి

యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2) ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే - ఏలికగా నను మలచితివే (2) ..యెహోవా.... చరణం: 1 నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2) ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2) నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా.... చరణం :2 నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2) పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు (2) నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా.... చరణం:3 యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2) ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2) నన్ను నియమించితివే - నాలో ఫలించితివే! యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)... పాపినైన నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే (2)... యెహోవా..... Pallavi: Ennikē Lēni Nannu Preminchitivé – Ēlikagaa Nanu Malachitivé (2) ...yehovaa... Charanam 1: Naa Neetiki Aadhaaramagu Devaa, Nēnu Morapettagaa (2) Irukulalō Nēnu Krunginappuḍu, Naaku Vishaalata Kaliginchumaa! (2) Nannu Karunin̄chumaa – Naapai Krupa Choopumaa! ...yehovaa... Charanam 2: Narulellaru Enta Kaalam Naa Keertinani Chedaru (2) Panikiraani Vaatini Premichedaru Neraalugaa Vaatini Malichedaru (2) Nannu Karunin̄chumaa – Naapai Krupa Choopumaa! ...yehovaa... Charanam 3: Yehovaa, Shaanti Naaku Dayachesi Samaadhaanam Ichchitivé (2) Dhaanya Drākshamula Kanna Adhikamugaa Neevu Ānandamuto Nimpitivé! (2) Nannu Niyaminchitivé – Naalō Phalinchitivé! Pallavi (Repeat): Paapinaaina Nannu Preminchitivé – Nee Vaarasunigaa Nilipitivé (2) ...yehovaa...