♪♫
TG-4433
Telugu
యెహోవా నాకు వెలుగాయె
Yehovaa Naaku Velugaaye
0
views
పల్లవి
యెహోవా నాకు వెలుగాయె యెహోవా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయ్యె నేను ఎవరికీ ఎన్నడు భయపడను – (2) నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే (2) తన ఆజ్ఞలలో జీవించుటకై కృపతో నింపి కాపాడుము (2) ||యెహోవా||
1వ చరణం
నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే (2) నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను (2) ||యెహోవా||
2వ చరణం
నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను (2) ఆపత్కాలములో చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును (2) ||యెహోవా||