TG-4445
Telugu

యేసు పుట్టెను బెత్లహేములో

yeesu puttenu betlaheemuloo

35
views
పల్లవి

యేసు పుట్టెను బెత్లహేములో కాదు రాజ భవనంలో పసులశాలలో భువి కరుదించెను దైవరూపము పుడమే మెరిసెను మురిసిపోయెను(2) ఎందుకో ప్రేమది అంతగా తగ్గెను (2) నేను ఉన్న స్థితికే నన్ను వెదకి తానే వచ్చెను తానున్న స్థితి నే తను విడచి భువికేతించెను (2) ||యేసు పుట్టెను||

2వ చరణం

పరమునే వీడెను మహిమనే విడచెను  రాజ వస్త్రము విడచి తాను పొత్తిగుడ్డలను ధరీచేను (2) స్థలమే లేదు ఎఖడైనను పశువుల తొట్టిలో పరుండెను (2) ఎందుకో ప్రేమది అంతగా తగ్గిన (2)

పల్లవి పూర్వ భాగం

నేనున్న స్థితికి నన్ను వెదకి తానే వచ్చెను తానున్న స్థితిని తాను విడచి ఇలా కేతించెను(2) ||యేసు పుట్టెను||

4వ చరణం

గొల్లలు జ్ఞానులు శిశువుకే   మృక్కిరి శిశువు కాదని ఎరిగి వారు సాగిలపడి పూజించిరి (2) మానవ రూపము దాల్చెను పేద మరియకు పుట్టెను(2) ఎందుకో ప్రేమది అంతగా తగ్గెను (2) ||నేనున్న స్థితికి|| ఎందుకో ప్రేమది (2) ||నేనున్న స్థితికి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.