♪♫
TG-4451
Telugu
యేసయ్య నామము
Yesayya Naamamu
19
views
పల్లవి
యేసయ్య నామము నా ప్రాణ రక్ష గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2) నాశనకరమైన తెగులుకైనా భయపడను నేను భయపడను (2) ||యేసయ్య||
1వ చరణం
రోగ భయం – మరణ భయం తొలగిపోవును యేసు నామములో (2) ||యేసయ్య||
2వ చరణం
అపాయమేమియు దరికి రాదు కీడేదియు నా గదికి రాదు (2) ||యేసయ్య||
3వ చరణం
పరలోక సేన నన్ను కాయును పరలోక తండ్రి నా తోడుండును (2) ||యేసయ్య||
4వ చరణం
యేసుని నామమే స్తుతించెదము వ్యాధుల పేరులు మరిచెదము (2) ||యేసయ్య||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.