TG-4452
Telugu

పూజ్యుడవు, పూజార్హుడవు - యేసయ్యా నీ జననమే మా భాగ్యం

poojyudavu, poojaarhudavu - yeesayyaa nee jananamee maa bhaagyam

Prabhu Pammiమైఖేల్ ఇవాంజెలిస్ట్ · Micheal Evangelist
32
views
పల్లవి

పూజ్యుడవు, పూజార్హుడవు పరమందు నిత్యుడవు నీవే సదా… రిక్తుడవై, మా రూపమై మా మధ్య నివసింపగా ఇల్లాలో వెలిసావే… నీ ప్రేమను వెలడిచేయ నీ తనువే ధరియించె నీ రూపం నాలో కనిపించా జన్మించితివే… లోకానికి వెలుగుగా వెలిసావే నీ సాక్షిగా నిలుచుటకై కుటుంబాలుగా నీలో నిన్ను సేవించుటకై…

పల్లవి పూర్వ భాగం

యేసయ్యా… ఓఓఓ… నీ జననమే మా భాగ్యం మెస్సయ్యా… ఓఓఓ… నీ మార్గమే మా ధన్యం యేసయ్యా… ఓఓఓ… నీ జననమే పరవశము మెస్సయ్యా… ఓఓఓ… జగమెరిగిన నీ సత్యం

2వ చరణం

నెరవేర్చె నీ ప్రవచనమే నన్ను చేరే నా రూపమునే నన్ను నిలో నీల మలుచుటకై… గగనం కోటి కాంతుల దీపం భువియే దేవదూతల గానం ఇహపరములలో వేడుకే… అహా! నాలో ఈ సంతోషం నీకే మా స్తుతిగానం నీ జన్మే నా గాన ప్రతి గానం…(2) ||యేసయ్యా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.