TG-4455
Telugu

యేసయ్య రక్తమ

Yesayya Rakthamu

0
views
పల్లవి

యేసయ్య రక్తము అతి మధురము ఎంతో విలువైన రక్తము నీ పాపములను నా పాపములను క్షమియించిన రక్తము (2) యేసు రక్తము – యేసు రక్తము యేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము||

1వ చరణం

ప్రతి బంధకమును ప్రతి కాడియును విరగగొట్టును – యేసయ్య రక్తము (2) యేసు రక్తము – యేసు రక్తము యేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము||

2వ చరణం

ప్రతి నాలుకయు ప్రతి మోకాలు లోబరచును నా – యేసయ్య రక్తము (2) యేసు రక్తము – యేసు రక్తము యేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము||

3వ చరణం

ప్రతి శాపములకు ప్రతి రోగములకు విడుదలనిచ్చుఁను – యేసయ్య రక్తము (2) యేసు రక్తము – యేసు రక్తము యేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము||