TG-4466
Telugu

యేసయ్యా నీ నామమునే

Yesayyaa Nee Naamamune

0
views
పల్లవి

యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్ (2) నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించెద యేసయ్యా (2) ఆరాధనా నీకే (4) ||యేసయ్యా నీ||

1వ చరణం

ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది నీ నామము (2) నను వెలుగుగా మార్చినది నాకు జీవమునిచ్చినది (2) నీ నామము.. నీ నామము ||ఆరాధనా||

2వ చరణం

పరిశుధ్ధమైనది ప్రత్యేకమైనది నీ నామము (2) నను నీతిగా మార్చినది నను ఆత్మతో నింపినది (2) నీ నామము.. నీ నామము ||ఆరాధనా||