యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి
yeesee naa parihaari priya yeesee naa parihaari
యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
ఎన్ని కష్టాలు కలిగిననూ నన్ను కృంగించె భాదలెన్నో (2) ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
నన్ను సాతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదిరించినా (2) పలు నిందలు నను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
మణి మాన్యాలు లేకున్ననూ పలు వేదనలు వేధించినా (2) నరులెల్లరు నను విడచినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
బహు వ్యాధులు నను సోకినా నాకు శాంతి కరువైనా (2) నను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
దేవా నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవ్వరూ (2) నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను (2) ||యేసే నా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
