♪♫
TG-4481
Telugu
యేసే సత్యం
Yese Sathyam
19
views
పల్లవి
యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వము జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము (2) పాత పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసెదం (2) ||యేసే||
1వ చరణం
పలు రకాల మనుష్యులు – పలు విధాలు పలికిన మాయలెన్నో చేసినా – లీలలెన్నో చూపినా (2) యేసులోనే నిత్య జీవం యేసులోనే రక్షణ (2) ||యేసే||
2వ చరణం
బలము లేని వారికి – బలము నిచ్చుఁ దేవుడు కృంగియున్న వారిని – లేవనెత్తు దేవుడు (2) యేసులోనే నిత్య రాజ్యం యేసులోనే విడుదల (2) ||యేసే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.