♪♫
TG-4488
Telugu
యేసు క్రీస్తు పుట్టెను నేడ
Yesu Kreesthu Puttenu Nedu
0
views
పల్లవి
యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో (2) ఇది పండుగ – క్రిస్మస్ పండుగ జగతిలో మెండుగ – వెలుగులు నిండగా (2) ||యేసు క్రీస్తు||
1వ చరణం
పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా (2) కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను (2) ||ఇది పండుగ||
2వ చరణం
సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా (2) నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను (2) ||ఇది పండుగ||
3వ చరణం
శరీర ధారిగా – కృపగల దేవునిగా (2) పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను (2) ||ఇది పండుగ||