TG-4489
Telugu

యేసు మాతో నీవుండగా

Yesu Maatho Neevundagaa

20
views
పల్లవి

యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా (2) అంతా నీవే చూసుకుంటావు (4) ||యేసు మాతో||

1వ చరణం

సమాధానకారకుడు నీవేనయ్యా సర్వశక్తుడవు నీవేనయ్యా (2) ||యేసు మాతో||

2వ చరణం

అద్భుత దేవుడవు నీవేనయ్యా ఆలోచన కర్తవు నీవేనయ్యా (2) ||యేసు మాతో||

3వ చరణం

నా యొక్క సౌందర్యం నీవేనయ్యా నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2) ||యేసు మాతో||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.