♪♫
TG-4491
Telugu
యేసు నామ
Yesu Naamam
21
views
పల్లవి
యేసు నామం సుందర నామం యేసు నామం మధురం మధురం జుంటి తేనెల కంటె మధురం పాపములను క్షమియించు నామం పాపములను తొలగించు నామం స్వస్థపరచును యేసు నామము అన్ని నామముల కన్న పై నామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము (2) సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు నామం||
1వ చరణం
అద్వితీయ నామం – అతిశయ నామం ఆరాధించు నామం – ఆర్భాటించు నామం (4) సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు నామం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.