♪♫
TG-4507
Telugu
యేసు రాజ నాలో నిన్
Yesu Raaja Naalo Ninnu
0
views
పల్లవి
యేసు రాజ నాలో నిన్ను చూడనీ త్వరలో నీలో నన్ను సాగనీ (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా – (2) ||యేసు రాజ||
1వ చరణం
తరిమే తరతరాల ఒరవడిలో ఉరికే పరిసరాల సవ్వడిలో (2) నీ తోడే చాలని – నీ నీడే మేలని నా కోట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా||
2వ చరణం
పెరిగే అన్యాయపు చీకటిలో కరిగే అనురాగపు వాకిటలో (2) నీ మాట చాలని – నీ బాట మేలని నా పాట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా||