♪♫
TG-4508
Telugu
యేసు రాజా అర్పించెదనయ్యా
Yesu Raajaa Arpinchedhanayyaa
21
views
పల్లవి
యేసు రాజా… అర్పించెదనయ్యా నా జీవితం (2) ||యేసు రాజా||
1వ చరణం
పాపములో చిక్కిన నన్ను శిక్షకు పాత్రగా నిలచిన నన్ను (2) విడిపించెనయ్యా నీ ప్రేమ బంధం (2) రమ్మని పిలిచావు అయ్యా.. నీ సన్నిధిలో నిలిపావు ||యేసు రాజా||
2వ చరణం
నీ ఆత్మతో ఆకర్షించి నీ కృపతో నను వెంబడించి (2) ఏర్పరిచితివయ్యా నీ సాక్షిగాను (2) ఎలుగెత్తి చాటెదను అయ్యా.. నీ ఆత్మలో సాగెదను ||యేసు రాజా||
3వ చరణం
అర్పించెదనయ్యా నీకే నా ఈ శేష జీవితం Yesu Raajaa… Arpinchedhanayyaa Naa Jeevitham (2) ||Yesu Raajaa||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.