TG-4519
Telugu

యేసు స్వామీ నీకు నేన

Yesu Swaami Neeku Nenu

0
views
పల్లవి

యేసు స్వామీ నీకు నేను నా సమస్త మిత్తును నీ సన్నిధి-లో వసించి ఆశతో సేవింతును నా సమస్తము – నా సమస్తము నా సురక్షకా నీ కిత్తు – నా సమస్తము యేసు స్వామీ నీకు నేను ద్రోసి లొగ్గి మ్రొక్కెదన్ తీసివేతు లోక యాశల్ యేసు చేర్చుమిప్పుడే ||నా సమస్తము||

1వ చరణం

నేను నీ వాడను యేసు నీవును నా వాడవు నీవు నేను నేకమాయే నీ శుద్ధాత్మ సాక్ష్యము ||నా సమస్తము||

2వ చరణం

యేసు నీదే నా సర్వాస్తి హా సుజ్వాలన్ పొందితి హా సురక్షణానందమా హల్లెలూయా స్తోత్రము ||నా సమస్తము||