♪♫
TG-4523
Telugu
యేసు యేసు యేస
Yesu Yesu Yesu
25
views
పల్లవి
యేసు యేసు యేసు నిన్ను చూడాలి (2) చూడాలి నిత్యం చూడాలి (2) అగ్ని స్థంభమా నిన్ను చూడాలి (2) మేఘ స్థంభమా నిన్ను చూడాలి (2) ||యేసు||
1వ చరణం
అగ్ని జ్వాల నేత్రుడా నిన్ను చూడాలి (2) అపరంజి పాదములను చూడాలి (2) నీ.. ||యేసు||
2వ చరణం
దహించు అగ్ని నిన్ను చూడాలి (2) పాపపు పెదవులు దహించు నిన్ను చూడాలి (2) నా.. ||యేసు||
3వ చరణం
మండుచున్న అగ్ని పొద నిన్ను చూడాలి (2) పాదాలకున్న మలినము పోవాలి (2) నా.. ||యేసు||
4వ చరణం
దీప వృక్షమా నిన్ను చూడాలి (2) నీతి సూర్యుడా నిన్ను చూడాలి (2) ||యేసు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.