TG-4525
Telugu

యేసుని నా మదిలో

Yesuni Naa Madilo

19
views
పల్లవి

యేసుని నా మదిలో స్వీకరించాను ఆయన నామములో రక్షణ పొందాను (2) నేను నేనే కాను… నాలో నా యేసే… (2) హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||యేసుని||

1వ చరణం

పాతవి గతియించెను క్రొత్తవి మొదలాయెను (2) నా పాప హృదయింలో రారాజు జన్మించె నా పాపం తొలగి పోయెను – నా దుుఃఖం కరిగి పోయెను (2) యేసే నా జీవం… ఆ ప్రభువే నా దెైవం (2) ||హల్లెలూయ||

2వ చరణం

నీ పాపం తొలగాలన్నా నీ దుుఃఖం కరగాలన్నా (2) యేసుని నీ మదిలోకి స్వీకరించాలి ఆయన నామములోనే రక్షణ పొందాలి (2) యేసే మన జీవం… ఆ ప్రభువే మన దెైవం (2) ||హల్లెలూయ||

3వ చరణం

నీవు నమ్మితే రక్షణ నమ్మకున్నచో శిక్షయే (2) ఎత్తబడే గుంపులో నీవు ఉంటావో విడువబడే రొంపిలో నీవు ఉంటావో (2) ఈ క్షణమే నీవు తేల్చుకో… ఇదియే అనుకూల సమయము (2) ||హల్లెలూయ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.