TG-5612
Telugu

యూదయ దేశపు బెత్లెహేములో కన్య మరియామ్మ గర్భములో

Yoodaya Deeshapu Bethleheemuloo Kanya Mariyaamma Garbhamuloo

17
views
పల్లవి

యూదయ దేశపు బెత్లెహేములో కన్య మరియామ్మ గర్భములో రారాజు జన్మించే పశువుల పాకలో ఆ తార వెలసెను ఈ భువిలో యూదుల రాజు జన్మించే నిత్యరాజు జన్మించే మనకోరాకై ప్రాణం ఇచ్చే ప్రాణదాత జన్మించే వచ్చేనయ్య మాకు పండగ నువ్వేనయ్య ఇక మా అండగా (2) ఏ భయము లేదయ్యా నీవుoడగా (4) నీ జన్మ వార్తను విన్నామయ్యా మా హృదిలో ఆనందం పొంగెనయ్యా (2) భువికే వెలుగు తెచ్చావయ్యా ప్రేమకే ప్రతిగా నిలిచావయ్యా యూదుల రాజు జన్మించే నిత్యరాజు జన్మించే మనకోరాకై ప్రాణం ఇచ్చే ప్రాణదాత జన్మించే మా కొరకే ఈ భువికి వచ్చావయ్యా నీ సొత్తుగా నన్ను చేశావయ్యా (2) నిత్య జీవమును ఇచ్చావయ్యా నీ రాజ్యములో చేర్చావయ్యా యూదుల రాజు జన్మించే నిత్యరాజు జన్మించే మనకోరాకై ప్రాణం ఇచ్చే ప్రాణదాత జన్మించే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.