♪♫
TG-5637
Telugu
యోగ్యుడా సర్వోన్నతుడా సుందరుడా నా సృష్టికర్త
yoogyudaa sarvoonnatudaa sundarudaa naa srushtikarta
25
views
పల్లవి
యోగ్యుడా సర్వోన్నతుడా సుందరుడా నా సృష్టికర్త ఆల్ఫా ఒమేగా ఆది అంతం ఇమ్మానుయేలు దేవ నాకు తోడు నీవు యోగ్యుడవు యేసు యోగ్యుడవు నా స్తుతులకు నీవే అర్హుడవు ఏడు ముద్రలు వేసియున్న గ్రంథము విప్పుటకు ఎవరికి శక్తి లేకపోయేను ఆ ముద్రలను విప్పుటకు శక్తి మంతుడవు నీవే యేసు నాకై వధింపబడితివి నీ రాజ్యములో యాజకుడిగా నన్ను చేసితివి విశ్వాసము ద్వారా కృప చేత నే రక్షింపబడితివి నా నీతి కాదు నీ పరిశుద్ధ రక్తము నా పాపము క్షమియించేను రక్తము చిందించి క్రయధనము నాకై చెల్లించితివి సిలువలో నీ వారసునిగా నన్ను చేసుకొంటివి
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.