♪♫
TG-3500
Telugu
యోగ్యుడనా నేను అర్హుడనా
yoogyudanaa neenu arhudanaa
0
views
పల్లవి
యోగ్యుడనా నేను అర్హుడనా (2) అర్హత లేని నాకు అర్హతనిచ్చావు నీ కృపతో నన్ను బలపరచుచున్నావు (2)
పల్లవి పూర్వ భాగం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీవు చూపే ప్రేమను మరువనయ్యా నీ కృపయే నాకు చాలునయ్యా (2)
1వ చరణం
ఈ లోకంలో ఎందరో జ్ఞానవంతులున్నను ఈ లోకంలో ఎందరో ధనవంతులున్నను నీవు నన్ను నమ్మినావు అవకాశం ఇచ్చావు నిన్ను నేను స్తుతియించే వరమిచ్చావు (2) ||యేసయ్యా||
2వ చరణం
ఈ లోకంలో నాకంటే గొప్పవారు ఉన్నను ఈ లోకంలో నాకంటే బలవంతులున్నను నన్ను నమ్మి నీ పరిచర్య నాకు అప్పగించావు నిన్ను గూర్చి ప్రకటించుటకు కృపనిచ్చావు (2) ||యేసయ్యా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
