♪♫
TG-1638
Telugu
యుద్ధము యెహోవాదే (4) రాజులు
yuddhamu yehoovaadee (4) raajulu
79
views
పల్లవి
యుద్ధము యెహోవాదే (4) రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు (2) సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ ||యుద్ధము||
1వ చరణం
వ్యాధులు మనలను పడద్రోసినా బాధలు మనలను కృంగదీసినా విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యే మన అండ ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా అద్బుత దేవుడు మనకుండా భయమేల మనకింకా అపవాది అయిన సాతాను గర్జించు సింహంవలె వచ్చినా యూదా గోత్రపు సింహమైనా యేసయ్య మన అండ
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.