TG-5611
Telugu

యుగాలు మారిన తరాలు తరిగిన మారని దేవా నా యేసయ్య

Yugaalu Maarina Tharaalu Tharigina Maarani Deevaa Naa Yeesayya

17
views
పల్లవి

యుగాలు మారిన తరాలు తరిగిన మారని దేవా నా యేసయ్య ఆదియు అంతము నీవేనయ్యా ఇదిగో నా స్తుతి ఆరాధన పాపకూపములో పడియున్న నన్ను శాపతాపములో చెడియున్న నన్ను లేవనెత్తుటకు స్వస్థపరచుటకు దివిని వీడితివే భువికేతెంచితివే లోకాశలకు లోనైయుండగా నేరస్తునిగా లోకులు ఎంచగా చేయి పట్టితివే నను నడిపించితివే దయను చూపితివే దరికి చేర్చితివే నరక పాత్రుడనైయున్న నాపై నిత్య ప్రేమను చూపించి నీవు రక్తము కార్చితివే వెల చెల్లించితివే మృతిని గెలిచితివే నను రక్షించితివే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.