♪♫
TG-4533
Telugu
యుగయుగాలు మారిపోనిది
Yugayugaalu Maariponidhi
23
views
పల్లవి
యుగయుగాలు మారిపోనిది తరతరాలు తరిగిపోనిది ప్రియ యేసు రాజు నీ ప్రేమా నిను ఎన్నడు వీడిపోనిది నీకు ఎవ్వరు చూపలేనిది ఆశ్చర్య అద్భుత కార్యమ్ము చేయు ప్రేమది హద్దే లేని ఆ దివ్య ప్రేమతో కపటమే లేని నిస్స్వార్ధ్య ప్రేమతో నీ కోసమే బలి అయిన దైవము రా (2) లోకంతో స్నేహమొద్దు రా చివరికి చింతే మిగులు రా పాపానికి లొంగిపోకు రా అది మరణ త్రోవ రా (2) నీ దేహం దేవాలయము రా నీ హృదయం క్రీస్తుకి కొలవురా (2) ||హద్దే||
1వ చరణం
తను చేసిన మేలు ఎట్టిదో యోచించి కళ్ళు తెరువరా జీవమునకు పోవు మార్గము క్రీస్తేసుని ఆలకించారా (2) నీ ముందర పందెము చూడరా విశ్వాసపు పరుగులో సాగరా (2) ||హద్దే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.