TG-5609
Telugu

యుగయుగములలో తరతరములలో మారని దేవుడవు

Yugayugamulaloo Tharatharamulaloo Maarani Deevudavu

21
views
పల్లవి

యుగయుగములలో తరతరములలో మారని దేవుడవు మాము దీవించువాడవు (2) నీవే యేసయ్య నీవే యేసయ్య సర్వయుగములలో సజీవుడా (2) శ్రీమంతుడవు జీవాధిపతివి రాజులనేలే రారాజువు (2) సర్వాధికారం కలిగిన వాడవు (2) మానవాళికి రక్షకుడువు నీవే యేసయ్య నీవే యేసయ్య (2) జ్యోతిర్మయుడవు తేజోమయుడవు జ్యోతిగా మార్చే దేవుడవు (2) వెలిగించువడవు నడిపించువడవు (2) వెలుగైవున్నా మా ప్రభువుడవు నీవే యేసయ్య నీవే యేసయ్య మాకు చాలినా ఏకైక ప్రభుడవు మాతోఉండే ఇమ్మనుయేలువు (2) కృపచూపువాడవు కరుణించు వాడవు (2) స్తుతియంచుటకు అర్హుడనీవు నీవే యేసయ్య నీవే యేసయ్య ||యుగయుగములలో||

1వ చరణం

సర్వ ఘనత మహిమ ప్రభావము దేవునికే చెల్లును గాక ఆమేన్

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.