యూదా రాజ సింహం - తిరిగి లేచెను
yuudaa raaja sinham - thirigi leechenu
యూదా రాజ సింహం - తిరిగి లేచెను తిరిగి లేచెను - మృతిన్ గెలిచి లేచెను
నరక శక్తులన్ని ఓడిపోయెను ఓడిపోయెను - ఆవి వాడి పోయెను ||యూదా రాజ||
దూత సైన్యమంత – స్తుతించు చుండ స్తుతించు చుండ - యేసుని సన్నుతించుచుండ ||యూదా రాజ||
మరణ సంకెళ్ళను - త్రెంచి వేసెను త్రెంచి వేసెను - వాటిన్ వంచి వేసెను ||యూదా రాజ||
యేసు లేచెనని - మ్రోగుచున్నది మ్రోగుచున్నది - భయమున్ ద్రోలుచున్నది ||యూదా రాజ||
వనితల్ దూత వార్త - విశ్వసించిరి విశ్వసించిరి - మదిన్ సంతసించిరి ||యూదా రాజ||
పునరుద్ధానుడెన్నడు - మరణించడు మరణించడు - మరణించడెన్నడు ||యూదా రాజ||
యేసూ! నీదు పాదం - మ్రొక్కెదము మ్రొక్కెదము - మము ముద్రించుము ||యూదా రాజ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.